ఆకలేసినపుడు గుర్తొచ్చేది అమ్మేగా..
తప్పు చేసినపుడు కేకలేసేదీ అమ్మేగా...
బూచోడొస్తాడని భయపెట్టింది అమ్మేగా..
బూరెలు వండిపెట్టిందీ అమ్మేగా...
కథ చెప్పి నిద్ర పుచ్చింది అమ్మేగా..
నువ్వు చెప్పే కథలన్నీ విని నమ్మేదీ అమ్మేగా…
నడక నేర్చినపుడు వేలు పట్టింది అమ్మేగా..
నడత మారినపుడు చెవి మెలిపెట్టిందీ అమ్మేగా…
నువ్వు కలతలో ఉంటే కన్నీరు పెట్టింది అమ్మేగా..
నీకు నలతగా ఉన్నపుడు యాతన పడిందీ అమ్మేగా…
మొండిగా నువ్వుంటే.. మొట్టికాయ వేసింది అమ్మేగా..
పట్టుదలతో పనిచేస్తే.. వెన్ను తట్టిందీ అమ్మేగా…
అందుకే నేనంటాను...
'అమ్మ'
అని చదవగలం కానీ,
అమ్మని చదవగలమా ?
-మధు
మాతృ
దినోత్సవ శుభాకాంక్షలు...
Happy Mother's Day to all..
—
May
11th, 2014
ఆకలేసినపుడు గుర్తొచ్చేది అమ్మేగా..
|
|
తప్పు చేసినపుడు కేకలేసేదీ అమ్మేగా... | |
బూచోడొస్తాడని భయపెట్టింది అమ్మేగా.. | |
బూరెలు వండిపెట్టిందీ అమ్మేగా... | |
కథ చెప్పి నిద్ర పుచ్చింది అమ్మేగా.. | |
|
|
నడత మారినపుడు చెవి మెలిపెట్టిందీ అమ్మేగా… | |
నువ్వు కలతలో ఉంటే కన్నీరు పెట్టింది అమ్మేగా.. | |
నీకు నలతగా ఉన్నపుడు యాతన పడిందీ అమ్మేగా… | |
మొండిగా నువ్వుంటే.. మొట్టికాయ వేసింది అమ్మేగా.. | |
పట్టుదలతో పనిచేస్తే.. వెన్ను తట్టిందీ అమ్మేగా… | |
అందుకే నేనంటాను... | |
'అమ్మ' అని చదవగలం కానీ, | |
అమ్మని చదవగలమా ? | |
-మధు | |
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... | |
Happy Mother's Day to all.. | |
— | |
|
No comments:
Post a Comment