మధు'రం
Tuesday, December 31, 2013
స్నేహం
కవిత్వమంటే... ?
ప్రాస కోసం ప్రయాస..
ప్రేమంటే...?
తన కోసం తపన..
అందమంటే...?
చెలి ఎరుపెక్కిన చెక్కిలి..
స్నేహమంటే...?
... ప్రాణం పోయేవరకు సాగే ప్రయాణం..
- మధు
(On behalf of 'Friendship day')
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment