మధు'రం
Thursday, November 22, 2012
క్షణాలు, నిమిషాలు, గంటలు...
పూటలు, రోజులు, వారాలు...
పక్షాలు, మాసాలు, సంవత్సరాలు...
గడిచిపోతూనే ఉ
న్నా
య్..!
ఎన్నటికీ మారని మనుషుల్లో మార్పు కోరే కన్నా..
మన కోసం మారని మనుషుల కోసం మారే కన్నా...
మనం మనలాగే ఉండాలని తెలుసుకునే
దె
న్నడో..?
-
మధు
(2011)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment