మేఘమై తను వస్తానంది.. వానై నా పై కురుస్తానంది...
మెరుపై తను మెరుస్తానంది.. వెలుగై నా పై ప్రసరిస్తానంది...
పాటగా తను వినిపిస్తానంది.. కమ్మని రాగమై నాకు వీనుల విందు చేస్తానంది...
పువ్వై తను వికసిస్తానంది.. పరిమళమై నను మైమరపిస్తానంది...
దేవతగా తను కరుణిస్తానంది.. వరాల వెల్లువ లో నను ముంచేస్తానంది...
.

అమ్మ పిలిచింది.. కాదు అరిచింది...!
(ఆఫీస్ కి టైం అయింది. లేవరా....)
.
.
.
.
.
.
.
కళ్ళు తెరిచి చూస్తే.. అప్పుడే తెల్లారింది... :-( - మధు

No comments:
Post a Comment