Friday, October 18, 2013

Money..Money...More Money :(

'పైసా'కి విలువ లేదు.
రూపాయికీ విలువ లేదు..
వందకీ విలువే లేదు.

బంధానికి విలువ లేదు.
బంధుత్వానికీ విలువ లేదు..
భారతీయత లేనే లేదు...

మనిషికి విలువ లేదు.
మనసుకీ విలువ లేదు..
మానవీయ విలువలే లేవు...

విలువలకు నీళ్ళు వదిలి ఏళ్ళు గడిచాయి.
స్వార్ధపు రక్కసులు నోళ్ళు తెరిచాయి..

                                                           -మధు